ఉద్యోగులకు బదిలీలు సహజం
ఉద్యోగులకు బదిలీలు సహజమేనని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. డీఎల్పీవోలుగా విధులు నిర్వహించిన బదిలీపై వెళ్తున్న ప్రభాకర్‌రావు, ఫణీందర్ రావులను జిల్లా పంచాయతీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.
- మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్
హాజీపూర్, ఫిబ్రవరి 14 : ఉద్యోగులకు బదిలీలు సహజమేనని మంచిర్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు. డీఎల్పీవోలుగా విధులు నిర్వహించిన బదిలీపై వెళ్తున్న ప్రభాకర్‌రావు, ఫణీందర్ రావులను జిల్లా పంచాయతీ అధికారుల సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. మూడేండ్లుగా ప్రభుత్వ పథకాలను బాగా అమలు చేశారని గుర్తు చేశారు. కాగా.. బదిలీపై జిల్లాకు వచ్చిన డీఎల్పీవోలు శ్రీమతి ధర్మారాణి, భిక్షపతిలు రాహుల్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్రావు, జిల్లా పంచాయతీ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ప్రధాన కార్యదర్శి అజ్మత్ అలీ, కోశాధికారి అలీ, అసోసియేట్ అధ్యక్షుడు అనిల్, ఉపాధ్యక్షుడు వాసు, రమేశ్, శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షుడు చంద్రమౌళి, కార్యదర్శి నరేందర్, సుమన్, పద్మనాభం, రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రవణ్, పాల్గొన్నారు.
జడ్పీ సీఈవోకు సన్మానం
జడ్పీ సీఈవోగా వస్తున్న గణపతిని కార్యాలయ సూపరింటెండెంట్లు, సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సూపరింటెండెంట్లు బాలకృష్ణ, సత్యనారాయణ, శ్రీనివాస్‌తోపాటు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

