పశువుల అక్రమ రవాణా
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారులు కనీసం చెక్‌పోస్టులను సైతం లెక్క చేయడం లేదు. మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలు శనివారం ఉదయం చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామం వద్ద అంతరాష్ట్ర వంతెన మీదుగా వచ్చాయి. గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద ఒక లారీ ఆపకుండా15 కిలో మీటర్లు ముందుకు వెళ్లింది.
- అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఆగకుండా వెళ్లిన లారీ
- గ్రామస్తుల సహకారంతో పట్టుకున్న పోలీసులు
చింతలమానేపల్లి, మే 9 : పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాపారులు కనీసం చెక్‌పోస్టులను సైతం లెక్క చేయడం లేదు. మహారాష్ట్రలోని గడ్జిరోలి జిల్లా నుంచి నిజామాబాద్ జిల్లాకు అక్రమంగా పశువులను తరలిస్తున్న రెండు లారీలు శనివారం ఉదయం చింతలమానేపల్లి మండలంలోని గూడెం గ్రామం వద్ద అంతరాష్ట్ర వంతెన మీదుగా వచ్చాయి. గూడెం వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్ట్ వద్ద ఒక లారీ ఆపకుండా15 కిలో మీటర్లు ముందుకు వెళ్లింది. దీంతో పోలీసులు ముందున్న కర్జెల్లి గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పశువుల లారీని ఆపగా అందులో 33 ఎడ్లు పట్టుబడ్డాయి. గూడెం చెక్‌పోస్ట్ వద్ద మరోలారీని ఆపి తనిఖీ చేయగా అందులో 39 పశువులు గుర్తించగా అందులో 32 ఆవు లు, 7 చిన్న దూడలు పట్టుబడ్డాయి.
ఈ 72 పశువుల్లో దేనికి అనుమతి పత్రాలు లేకపోవడంతో అక్రమ రవాణాగా పరిగణించి 11 మందిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ జీవన్ తెలిపారు. వీరిలో 6 అదుపులో ఉండగా 5 నిందితులు పరారీలో ఉన్నారని ఎస్ఐ తెలిపారు. రెండు లారీల సీజ్ చేయడంతో పాటు పశువులను పోలీస్‌స్టేషన్ ఆవరణకు తరలించారు. బక్రీద్ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని, రూల్స్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ సంతోష్ హెచ్చరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

