దస్తురాబాద్, డిసెంబర్ 10 : బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని ఎంపీపీ సింగరి కిషన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముడికే ఐలయ్య యాదవ్ పేర్కొన్నారు. దస్తురా బాద్ టౌన్, మున్యాల తండా, మల్లాపూర్ గొండు గూడెం గ్రామాల్లో శనివారం గ్రామ బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు. తెలంగా ణ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. వైస్ ఎంపీపీ భూక్యా రాజు నాయ క్, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, ఆత్మ కమిటీ వైస్ చైర్మన్ అప్పని రాజు, మండల రైతు బంధు సమి తి అధ్యక్షుడు సిర్ప సంతోష్, శోభన్, నాయకులు సంతపూరి శ్రీనివాస్, నిమ్మ తోట శివయ్య, దీటి సత్తన్న, రాజనర్సయ్య, కమలాకర్, మల్లేశ్, నర్స య్య, చందు నాయక్, హజీనాయక్ నూతనంగా బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కడెం, డిసెంబర్ 10: మండలంలోని ఆయా గ్రామాల్లో శనివారం ఆ పార్టీ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతు బంధు సమితి మండ ల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, శోభన్‌బాబు, మండ ల ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి, సర్పంచ్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బూత్‌స్థాయి కమిటీలను శనివారం ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కన్నాపూర్, కొండుకూర్, పాండ్వా పూర్, నవాబుపేట, కల్లెడ, ధర్మాజిపేట గ్రామాల్లో వంద మంది ఓటర్లకు ఒక కమిటీ సభ్యుడిగా నియమించామని పేర్కొన్నారు.
సర్పంచ్‌లు గోళ్ల వేణుగోపాల్, పిన్నం మల్లవ్వ, విజయ, లావణ్య, ఒర్సు వెంకటేశ్, పార్టీ మండల కోఆర్డినేటర్ కుమ్మరి రంజిత్, నాయకులు గంగారాజం, లక్ష్మీనారాయణ, రాజేందర్, ఆవుల సతీశ్, బైరి లింగన్న, వెంకటి, జక్కుల రవి, బిరుదుల సురేశ్, నల్వాల రంజిత్, మోతే రాము, జక్కుల భీమన్న, బైరి గోపాల్, కల్లెం తిరుపతిరెడ్డి, భీమేశ్, సంజీవ రెడ్డి, రాజలింగం, జాడి రాజన్న, సత్తన్న, సత్యం, శేఖర్, రాజేశ్వర్‌గౌడ్, గంగాధర్, శనిగారపు రాజే శ్వర్, చిట్యాల రవి, మల్లేశ్, తిరుపతిగౌడ్, సతీశ్, తాళ్లపెల్లి రాజన్న, ఆవునూరి సతీశ్, జక్కుల శ్రీనివాస్, నేరేళ్ల నరేశ్, శంకరయ్య, జుట్టు శంకర్, రాజలింగం, రేగుంట శంకర్, మంచినీళ్ల నర్స య్య, సత్తన్న, ప్రభాకర్, తిరుపతి, బియ్యాల దుర్గ య్య, వెంబడి శేఖర్, అంకుల్, బత్తుల మల్లేశ్, బొడ్డు అంజన్న, నర్సయ్య, గంట సత్తన్న, కొప్పు ల ఎల్లయ్య, గంగాధర్, నర్సయ్య, నాగరాజు, వెంకటేశ్, తదితరులున్నారు.
ఖానాపూర్ రూరల్, డిసెంబర్ 10 : పలు గ్రామాల్లో బీఆర్ఎస్ బూత్ స్థాయి కమిటీలను ఎంపీపీ మొహిద్, మండల అధ్యక్షుడు రాజ గంగన్న, కార్యదర్శి తూము చరణ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. రాజురా, సింగాపూర్, చందు నాయక్ తండా, బాదనకుర్తి గ్రామాల్లో కమిటీల ను ఎన్నుకున్నారు. సర్పంచ్‌లు పార్శపు శ్రీనివా స్, రామకృష్ణ, నాయకులు చిన్నం రవి, నిమ్మాజీ నాయక్, తుప్ప నరేందర్, శెట్టి సంజీవ్, అంజన్న, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.