కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న
నాడు అరచేతిలో వైకుంఠం చూపి, రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నిండా ముంచింది. కాళేశ్వరం నుంచి జలాలను ఎత్తిపోయకుండా చేజేతులా రాష్ర్టాన్ని కరువు కోరల్లోకి నెట్టేసింది.
నాడు అరచేతిలో వైకుంఠం చూపి, రైతు డిక్లరేషన్ పేరిట అడ్డగోలుగా హామీలిచ్చిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నిండా ముంచింది. కాళేశ్వరం నుంచి జలాలను ఎత్తిపోయకుండా చేజేతులా రాష్ర్టాన్ని కరువు కోరల్లోకి నెట్టేసింది.ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నలకు అండగా రామన్న కదలడంతో జనం ఆయనకు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఫొటోలు దిగేందుకు, కరచాలనం చేసేందుకు పోటీపడ్డారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన రైతుగర్జన సభకు ఆశేషంగా తరలివచ్చారు. కేటీఆర్ వెంటే తాముంటామంటూ నినదించారు. గోస పెడ్తున్న కాంగ్రెస్‌కు ఘోరి కడుతామంటూ సర్కార్ గుండెలదిరేలా గర్జించారు.
రామన్నకు స్వాగతం

బాధిత కుటుంబానికి భరోసా

రైతు లక్ష్మన్న ఆత్మహత్యతో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబాన్ని పరామర్శించి భరోసా అందిస్తున్న కేటీఆర్
Ktr4

Ktr5

Ktr6

Ktr7

Ktr8

Ktr9

Ktr10

Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కాంగ్రెస్ సర్కార్ గుండెలదిరేలా గర్జించిన రైతన్న
KTR | రాబందు రాజ్యంలో అన్నీ బంద్.. కాంగ్రెస్ సర్కార్‌పై గర్జించిన రామన్న
Cyclone Murasu | ముంచుకొస్తున్న ‘మురసు’.. నేడు తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం
Raptadu Incident | రాప్తాడు బాలికపై దాడి చేసిన ఉన్మాది హేమంత్పై పోలీసుల కాల్పులు.. 6 రౌండ్లు ఫైర్
Horoscope | 02-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!


