Sarpanchs Association | సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా కోడప ప్రకాష్ ఎన్నిక
Sarpanchs Association | కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనురు మండలం సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకుడు కోడప ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
జైనూర్ : కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లా జైనురు మండలం సర్పంచుల సంఘం ( Sarpanchs Association ) మండల అధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకుడు కోడప ప్రకాష్( Kodapa Prakash ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలోని 26 గ్రామపంచాయతీలకు చెందిన సర్పంచులు సోమవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమై అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచుల సమస్యల కోసం జిల్లాలోనే కాకుండా రాష్ట్రస్థాయిలోను పోరాటాలు చేసి పరిష్కరిస్తామని వెల్లడించారు. తనపై నమ్మకంతో అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సర్పంచులకు ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

