Home
Adilabad
Judge Mv Ramesh Said Keeping In Mind 50 Years As Per Instructions Of The Supreme Court
సుప్రీం కోర్టు సూచనల మేరకు జైళ్ల ఉన్నతీకరణ
సుప్రీం కోర్టు సూచనల మేరకు రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని జైళ్లను ఉన్నతీకరించనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వీ. రమేశ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో కమిటీ సభ్యులతో రెండో రోజూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 12 : సుప్రీం కోర్టు సూచనల మేరకు రాబోయే 50 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని జైళ్లను ఉన్నతీకరించనట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వీ. రమేశ్ తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలో కమిటీ సభ్యులతో రెండో రోజూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న జైళ్లను విస్తరించడం, ఉన్నతీకరించడం జరుగుతుందని, వాటిలో సౌకర్యాల కల్పనకు నివేదిక రూపొందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జే అనంతలక్ష్మి, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణు, అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, ప్రత్యేక ఉపకారాగారం సూపరింటెండెంట్ ప్రేమ్‌కుమార్, ఎస్ఐ సతీష్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

