ఉద్యోగాలను చేజార్చుకోవద్దు.. ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్
యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎకడ ఉద్యోగం వచ్చిన యువత చేజార్చుకోవద్దని, వచ్చిన ఉద్యోగాన్ని చకగా నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.
ఎదులాపురం, మార్చి 10 : యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని ఎకడ ఉద్యోగం వచ్చిన యువత చేజార్చుకోవద్దని, వచ్చిన ఉద్యోగాన్ని చకగా నిర్వర్తించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో పొలీసుశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. దాదాపు 7500 మంది నిరుద్యోగ యువతీయువకులు జాబ్ మేళాకు హాజరు కావడంతో పరేడ్ మైదానం కికిరిసింది.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచే కాకుండా వివిధ మండలాల నుండి భారీ సంఖ్యలో హాజరు కాగా.. కంపెనీలవారీగా కౌంటర్లను ఏర్పాటు చేసి టోకెన్లు ఇచ్చారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జాబ్‌మేళాలో పాల్గొన్న సుమారు 2100 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు పటేల్, ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మాట్, అదనపు ఎస్పీ మౌనిక, ఏఎస్పీ సురేందర్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

