Home
Adilabad
Gaddam Meghana Was Honored On The Occasion Of Being Selected As A Junior Civil Judge In Two States
జూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘనకు సన్మానం
కాసిపేట మండలంలోని దేవాపూర్‌కు చెందిన గడ్డం మేఘన మొదటి ప్రయత్నంలోనే రెండు రాష్ర్టాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
కాసిపేట, మార్చి 9 : కాసిపేట మండలంలోని దేవాపూర్‌కు చెందిన గడ్డం మేఘన మొదటి ప్రయత్నంలోనే రెండు రాష్ర్టాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికైన సందర్భంగా ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ ఉస్మానియా విశ్వ విద్యాలయం న్యాయ కళాశాల ఆధ్వర్యంలో డీయూసీఐఎంయూసీ-2024 లిటరసీ అండ్ కల్చరల్ ఫెస్టివల్లో గడ్డం మేఘనను తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ రవీందర్ యాదవ్, సీనియర్ ప్రొఫెసర్ జబీ రెడ్డి, ప్రిన్సిపాల్ రాధిక యాదవ్, న్యాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

