మహిళలు సమాజ మార్గదర్శకులు
మహిళలు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం సీసీసీ నస్పూర్‌లోని విద్యానగర్ క్రిష్ణవేణి హైస్కూల్లో కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ బత్తిని దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు.
- మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
సీసీసీ నస్పూర్, మార్చి 2: మహిళలు సమాజ మార్గదర్శకులుగా నిలుస్తున్నారని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పేర్కొన్నారు. శనివారం సీసీసీ నస్పూర్‌లోని విద్యానగర్ క్రిష్ణవేణి హైస్కూల్లో కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ బత్తిని దేవన్న ఆధ్వర్యంలో నిర్వహించిన ముందస్తు ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలకు హాజరై మాట్లాడారు. మహిళల్లో పట్టుదల ఎక్కువగా ఉంటుందని, మారుతున్న కాలానికనుగుణంగా వారిలో చైతన్యం వస్తుందన్నారు.
సామాజిక సేవా, రాజకీయాలు, విద్య, ఉద్యోగ రంగాల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో పోచయ్య, కౌన్సిలర్లు వంగ తిరుపతి, కుర్మిల్ల అన్నపూర్ణ, ట్రస్మా రాష్ట్ర కార్యదర్శి మల్లెత్తుల రాజేంద్రపాణి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రేగళ్ల ఉపేందర్, నస్పూర్ మండల ప్రైవేట్ పాఠశాలల సంఘం అధ్యక్షుడు మైదం రామకృష్ణ, ఆయా పాఠశాలల కరస్పాండెంట్లు విష్ణు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

