విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
విద్యార్థులు సైబర్ క్రైం భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైం సెక్యురిటీ మీద అవగాహన సదస్సు, మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 7 : విద్యార్థులు సైబర్ క్రైం భారీన పడకుండా అప్రమత్తంగా ఉండాలని మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం పట్టణంలోని మిమ్స్ డిగ్రీ కళాశాలలో సైబర్ క్రైం సెక్యురిటీ మీద అవగాహన సదస్సు, మహిళా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అనంతరం మహిళా అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీఐ రవీందర్, కళాశాల కరస్పాండెంట్ శ్రీనివాస్ రాజు, ప్రిన్సిపాల్ పీ ఉపేందర్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రావు, డైరెక్టర్ ఎం విజయ్కుమార్, అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

