Home
Adilabad
Collector Rajarshi Shah Attended The Training Program On The Conduct Of The Municipal General Elections 2026 And Provided Guidelines
ఎన్నికలకు సమన్వయం కీలకం
మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో) కోసం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరై మార్గదర్శకాలు అందించారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 6 : మున్సిపల్ సాధారణ ఎన్నికలు-2026 నిర్వహణలో భాగంగా ప్రిసైడింగ్ అధికారులు(పీవో), అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు(ఏపీవో) కోసం ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ రాజర్షి షా హాజరై మార్గదర్శకాలు అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో క్షేత్రస్థాయిలో పీవోలు, ఏపీవోల పాత్ర అత్యంత కీలకమని పేరొన్నారు.
శిక్షణలో భాగంగా అధికారుల అవగాహనను పరీక్షించేందుకు 50 ప్రశ్నలతో ప్రశ్నాపత్రం నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబర్చిన అధికారులకు కలెక్టర్ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మాస్టర్ ట్రైనర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

