అర్జీలను సత్వరం పరిష్కరించాలి
ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ఆయన స్వీకరించారు.
- ఆదిలాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్
- కలెక్టరేట్లో ప్రజావాణి
- శిక్షణ కలెక్టర్ శ్రీజ వీడ్కోలు సన్మాన కార్యక్రమం
ఎదులాపురం, జూలై 31: ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను అదనపు కలెక్టర్ శ్యామలాదేవితో కలిసి ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల స మస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆ వెంటనే పరిష్కరించాలన్నారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం శాఖల వా రీగా అధికారులతో సమీక్షించారు. పదేండ్లు దాటి న పిల్లలు, 10 ఏండ్ల నుంచి ఆధార్ అప్డేట్ చేసుకోని వారు తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సెప్టెంబర్ 15 వరకు ఆధార్ మొబై ల్ యాప్ ద్వారా ఉచితంగా అప్డేట్ చేసుకొనే అ వకాశం కల్పించించిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. శిక్షణ సహాయ కలెక్టర్ పీ శ్రీజ, ఆర్డీవో స్ర వంతి, ఈడీఎం రవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులున్నారు.
శిక్షణ సహాయ కలెక్టర్‌కు సన్మానం
శిక్షణ సహాయ కలెక్టర్ డాక్టర్ పీ .శ్రీజ ఆత్మీయ వీ డ్కోలు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జి ల్లాలో ఆమె చేసిన సేవలను కలెక్టర్ రాహుల్ రా జ్ కొనియాడారు. ఆమెను శాలువా, జ్ఞాపికతో స త్కరించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆ ర్డీవో స్రవంతి, తదితరులున్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhagavan Das | భగవాన్ దాస్ ఆశయాలు నేటికీ చిరస్మరణీయం : దాస్యం వినయ్ భాస్కర్
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

