ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర ప రిష్కరించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారుల ను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాం తాల నుంచి �
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు.