CCTV | సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల అదుపు
CCTV | సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ అన్నారు.
నార్నూర్ : సీసీ కెమెరాల ( CCTV ) ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చని ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్ జాదవ్ ( Sriram Jadav ) అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు ఆయన సీసీ కెమెరాలను అందించి శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు దాతలు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను అందించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ అంజమ్మ, ఎస్సై శ్రీ సాయి, మాజీ చైర్మన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేష్, బీఆర్ఎస్ నాయకులు ఉర్వేత రూప్ దేవ్, రాథోడ్ సుభాష్, సయ్యద్ ఖాసిం,సూల్తాన్ ఖాన్ ఉన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
- Tags
- cameras
- CCTV
- Curb Crime
- donors
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

