బీఆర్ఎస్ నేతలపై కేసులు
చెన్నూర్‌కు చెందిన బీఆర్ఎస్ నే తలపై పోలీసులు కేసులు న మోదు చేశారు. చెన్నూర్ ని యోజకవర్గం క్యాతనపల్లిలో ఎన్నికల విధుల్లో ఉన్న తమపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం మంగళవారం రాత్రి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
- జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ కౌన్సిలర్ అనిల్ అరెస్ట్
చెన్నూర్ టౌన్, ఫిబ్ర వరి 18 : చెన్నూర్‌కు చెందిన బీఆర్ఎస్ నే తలపై పోలీసులు కేసులు న మోదు చేశారు. చెన్నూర్ ని యోజకవర్గం క్యాతనపల్లిలో ఎన్నికల విధుల్లో ఉన్న తమపై దాడిచేసి విధులకు ఆటంకం కలిగించారని దేవాపూర్ ఎస్ఐ గంగారాం మంగళవారం రాత్రి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రి వివేక్, పెద్దపల్లి ఎంపీ వంశీ ఓటు వేసేందు కు వెళ్తున్న సమయంలో రాళ్లతో కొట్టడంతో కోటపల్లి ఎస్ఐ రాజ శేఖర్ చేతివేళ్లకు, కానిస్టేబుల్ రాకేశ్ తలకు గాయమైందని ఫిర్యాదు లో పేర్కొన్నారు.
ఈ మేరకు జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరె డ్డి, మాజీ కౌన్సిలర్ దోమకొండ అనిల్‌పై పలు సెక్షన్ల కింద కేసు న మోదు చేశారు. బుధవారం ఉదయం చెన్నూర్‌లోని అనిల్ ఇంటికి పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం జడ్పీ మా జీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డిని అరెస్ట్ చేశారు. మంచిర్యాలలోని ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాల్క సుమన్‌తో పాటు మూల రాజిరెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్‌కు విధించినట్లు, ఆదిలాబాద్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

