Hindu Sammelanam | హిందూ సమ్మేళనానికి కుటుంబ సమేతంగా తరలిరావాలని పిలుపు
Hindu Sammelanam | మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో మంగళవారం నిర్వహించే హిందూ సమ్మేళనం కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలిరావాలని సంఘాల నాయకుల పిలుపునిచ్చారు.
కుభీర్ : మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వరాలయంలో మంగళవారం నిర్వహించే హిందూ సమ్మేళనం ( Hindu Sammelanam) కార్యక్రమానికి కుటుంబ సమేతంగా వేలాదిగా తరలిరావాలని సంఘాల నాయకుల పిలుపునిచ్చారు.
సోమవారం విట్టలేశ్వర మందిరంలో జరిగిన కార్యక్రమంలో సమ్మేళన నిర్వాహక కమిటీ అధ్యక్షులు చిమ్మన్ అరవింద్, మున్నూరు కాపు, యాదవ, ఆర్యవైశ్య కుల సంఘాలతో పాటు 18 కుల సంఘాల నాయకులు మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమలానంద భారతి స్వామి హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో గోమాత పూజ అనంతరం సామూహిక కుంకుమార్చన, హనుమాన్ చాలీసా పారాయణంతో పాటు స్వామివారి ప్రసంగం ఉంటుందని వివరించారు.
మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బొమ్మిడి మల్లేష్, ఏశాల దత్తాత్రి, పడిపెల్లి గంగాధర్, రోహిత్ ధర్మసేన, లింగన్న, బోయిడి అభిషేక్, గోనె విట్టల్, కుల సంఘాల ప్రతినిధులు, నిర్వాహక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వాట్ ఏ విన్డీస్.. 250 టార్గెట్ ఛేజ్ చేసిన కరీబియన్ టీమ్
టార్గెట్ బీఆర్ఎస్?.. ‘సర్’ ప్రక్రియలో భారీగా బీఆర్ఎస్ ఓట్ల తొలగింపు
తమిళనాడులోనూ ఇదే కథ!.. స్టాలిన్‌కు సర్ షాక్!
జ్ఞానేశ్‌కుమార్ గద్దె దిగాల్సిందే.. 140 కోట్ల మంది భారతీయుల హక్కుల కంటే ఆ ఒక వ్యక్తి ఎలా గొప్పవాడయ్యారు?
రేవంత్.. రాజగోపాల్ పోరు మరో మలుపు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

