సీఎం సభకు బస్సులు.. ప్రయాణికులకు తిప్పలు
ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం సభకు జనాలను తరలించడం కోసం ఆర్టీసీ బస్సులన్నీ బుక్కయ్యాయి. సోమవారం మంచిర్యాల నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
- స్పెషల్ బస్సుల్లో మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు రూ.100 వసూలు
మంచిర్యాలటౌన్, జూన్ 1: ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం సభకు జనాలను తరలించడం కోసం ఆర్టీసీ బస్సులన్నీ బుక్కయ్యాయి. సోమవారం మంచిర్యాల నుంచి చుట్టు పక్కల ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాళేశ్వరంలో సరస్వతీ అంత్య పుష్కరాలకు నడుపుతున్న బస్సుల్లో మంచిర్యాల నుంచి చెన్నూర్‌కు ప్రయాణిస్తే చార్జీ రూ. 100 వసూలు చేశారు. సాధారణంగా పల్లె వెలుగు బస్సు రూ.రూ. 50, ఎక్స్‌ప్రెస్‌కు రూ. 60 వసూలు చేస్తారు. ఈ విషయమై డీఎం శ్రీనివాసులును అడగగా కాళేశ్వరానికి స్పెషల్ బస్సులు నడుపుతున్నామని, వాస్తవానికి చెన్నూరు నడిపేందుకు బస్సులు లేవని, ఉన్న బస్సులు సీఎం ప్రోగ్రామ్‌కు పంపినట్లు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

