Humanity | గర్భిణికి రక్తదానం చేసి మానవత్వం చాటుకున్న ఆటో డ్రైవర్
Humanity | పురిటి నొప్పులతో పడుతున్న మహిళకు ఆటో యూనియన్ సభ్యుడు ఎంవీకే త్రీ ఇంక్లైన్ గ్రామానికి చెందిన అభిరాం అనే ఆటో డ్రైవర్ రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నాడు.
తాండూర్ : పురిటి నొప్పులతో పడుతున్న మహిళకు ఆటో యూనియన్ సభ్యుడు ఎంవీకే త్రీ ఇంక్లైన్ గ్రామానికి చెందిన అభిరాం అనే ఆటో డ్రైవర్ రక్తదానం ( Blood Donation ) చేసి మానవత్వం (Humanity) చాటుకున్నాడు. సోమవారం ఎంవీకే త్రీ ఇంక్లైన్ మన్నెగూడకు చెందిన ఒక నిండు గర్భిణీని తన ఆటోలో ఆసుపత్రికి తరలించారు.
పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు ఆపరేషన్ చేయాలని, అందుకు రక్తం అవసరముందని వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించారు. అప్పటికప్పుడు రక్తం కోసం ఆందోళన చెందుతున్న తరుణంలో ఆటో డ్రైవర్ అభిరాం వారికి ధైర్యమందిస్తూ తాను రక్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని భరోసా ఇచ్చారు. అనంతరం వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించిన అనంతరం రక్తదానం చేశారు.
సకాలంలో స్పందించి గర్భిణిని ఆదుకున్న ఆటో డ్రైవర్‌ను తాండూర్ మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు ఎండీ హబీబ్ పాషా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Insurance Scam | అల్లుడి కోసం గిల్లుడు.. 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
Harish Rao | బెనిఫిట్స్ కోసం వృద్ధులు రోడ్డెక్కాలా?.. సీఎం రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Horoscope | 14-10-2026 బుధవారం.. మీ రాశి ఫలాలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

