మహిళల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అక, షీ టీం సిబ్బందికి సూచించారు.
ఎదులాపురం, జూలై 2 : మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అక, షీ టీం సిబ్బందికి సూచించారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సరిల్ ఇన్స్పెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. జూన్‌లో షీ టీం 90 ఫిర్యాదులను పరిషరించగా, 87 మంది ఆకతాయిలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని 52 పెట్టి కేసులు, ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. అలాగే ఒక బాల్య వివాహాన్ని అడ్డుకుని, 76 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు 48 గ్రామాలు, 157 హాట్ స్పాట్లలో ప్రత్యేక నిఘా చేపట్టినట్లు వెల్లడించారు.
ప్రతి వారం మూడు పాఠశాలలు, మూడు గ్రామాలను సందర్శించి మహిళల సమస్యలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలు వేధింపులు ఎదురైతే వెంటనే డయల్-100, షీ టీం నంబర్ 8712659953కు సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో ప్రతిభ కనబరిచిన ఐదుగురు పోలీస్ అక, షీ టీం సిబ్బందిని ప్రశంసాపత్రాలతో సతరించారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డిసెంబర్ 5న ఐఓఏ ఎన్నికలు
వియత్నాంకు 40 మంది టీచర్లు.. నేటి నుంచి 17 వరకు పర్యటించనున్న బృందం
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

