సామాజిక సేవ చేయడం అభినందనీయం
సమాజ శ్రేయస్సును కోరుతూ వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో ప్రణీత అన్నారు. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం పట్టణంలోని భవిత కేంద్రంలో అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో చేతుల మీదుగా విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశారు
- డీఈవో ప్రణీత
- విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ
ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 14 : సమాజ శ్రేయస్సును కోరుతూ వివిధ సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని డీఈవో ప్రణీత అన్నారు. చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బుధవారం పట్టణంలోని భవిత కేంద్రంలో అమన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీఈవో చేతుల మీదుగా విద్యార్థులకు స్వెటర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో ముందు ఉన్నారని, వారి తల్లిదండ్రులు ఆత్మవిశ్వాసం కోల్పోకుండా నిరంతరం ప్రోత్సహిస్తూ ఉన్నత స్థానాలకు చేరుకునేలా కృషి చేయాలని సూచించారు. యువత సామాజిక సేవలో భాగస్వాములు కావడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ అడ్వకేట్ ఉరోజ్ఖాన్, సెక్టార్ ఇన్చార్జి ఉదయ శ్రీ, ఐఆర్ఈసీ కోఆర్డినేటర్ సుజాత్ ఖాన్, జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడు బాల శంకర్ కృష్ణ, అమన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అర్పాత్ ఖాన్, పరమేశ్వర్, రాహుల్, అజీమ్ పాల్గొన్నారు.
గణిత పరిజ్ఞానంతో ఉన్నత స్థానానికి ఎదగాలి
జిల్లా కేంద్రంలోని ఆర్పీఎల్ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీఈవో ప్రణీత హాజరై మాట్లాడారు. విద్యార్థులు గణిత పరిజ్ఞానంతో అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సెక్టోరల్ అధికారి సుజాత్ ఖాన్, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

