Home
Adilabad
Adilabad Collector Rajarshi Shah Completed The Self Enumeration Process In His Chamber On Thursday As Part Of The National Population Census Survey
డిజిటల్ పద్ధతిలో వివరాల నమోదు
జాతీయ జనాభా గణన (సెన్సెస్) సర్వేలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్' (డిజిటల్ పద్ధతిలో స్వయం నమోదు) ప్రక్రియను పూర్తి చేశారు.
ఎదులాపురం, మే 21 ః జాతీయ జనాభా గణన (సెన్సెస్) సర్వేలో భాగంగా ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా గురువారం తన ఛాంబర్లో ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ (డిజిటల్ పద్ధతిలో స్వయం నమోదు) ప్రక్రియను పూర్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తున్న కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని మొబైల్, ఆన్లైన్ పోర్టల్ ద్వారా తన కుటుంబానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సాంకేతికతను వినియోగిస్తూ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన ‘సెల్ఫ్ ఎన్యుమరేషన్’ విధానం ప్రజలకు సులభతరంగా ఉండడంతోపాటు సమయాన్ని ఆదా చేస్తున్నదని తెలిపారు. వంద శాతం జనాభా గణన పూర్తి చేయడమే లక్ష్యమని పేరొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

