ఆదిలాబాద్, బోథ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ కుమార్ జాదవ్ బుధవారం సీఎం కేసీఆర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రగతిభవన్లో పుష్ప గుచ్ఛం అందజేశారు. కలిసిన వారిలో డీడీసీ మాజీ చైర్మన్ భూమారెడ్డి, బోథ్ ఎంపీపీ శ్రీనివాస్ ఉన్నారు.
– బోథ్, ఆగస్టు 23