నటనతోనే కాకుండా ఎప్పటికప్పుడూ సరికొత్త ట్రెండింగ్ లుక్స్‌తో కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తుంటాడు రణ్వీర్ సింగ్. బీటౌన్ ఫ్యాషన్ ఐకాన్‌గా చెప్పుకునే రణ్వీర్.. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్లూ కలర్ ట్రాక్‌సూట్, పొడవైన జుట్టు, ఓ లెదర్ హ్యాండ్‌బ్యాగ్‌తో ఉన్న ఈ ఫొటో వైరల్ అవుతోంది. పైగా మెడలో భారీగా నగలు వేసుకోవడం మరీ వింతగా అనిపిస్తోంది. ఈ ట్రెండీ లుక్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందనలు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు రణ్వీర్ ఫాలో అయిన కొన్ని ట్రెండీ లుక్స్ ఇప్పుడు చూద్దాం..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వ్యాక్సిన్ వేయించుకుంటూ వణికిపోయిన మెహరీన్
విజయ్ దేవరకొండతో రిలేషన్‌పై ఓపెన్ అయిన రష్మిక
తెలుగమ్మాయి ఈషా రెబ్బ భుజానికి గాయం
ఇస్మార్ట్ భామకు క్రేజీ ఆఫర్లు