Weight Loss Tips | ఎలాంటి ఎక్సర్సైజ్లు చేయకుండానే ఇలా బరువు తగ్గొచ్చు
Weight Loss Tips | రోజూ ఓ గంట వ్యాయామం మంచిదే. కానీ, నిత్య జీవితంలో చురుకైన కదలికలతోనూ, భోజనంలో తగినన్ని పోషక విలువలతోనూ కొవ్వును వదిలించుకోవచ్చు. బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు.
Weight Loss Tips | రోజూ ఓ గంట వ్యాయామం మంచిదే. కానీ, నిత్య జీవితంలో చురుకైన కదలికలతోనూ, భోజనంలో తగినన్ని పోషక విలువలతోనూ కొవ్వును వదిలించుకోవచ్చు. బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ పద్ధతినే ‘నాన్-ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మో జెనిసిస్’ (నీట్)గా వ్యవహరిస్తారు. అప్పుడప్పుడూ పుషప్స్, భోజనం తర్వాత కొద్దిపాటి నడక, మెట్లు ఎక్కడం, నిలబడి పనిచేసుకోవడం వంటివి.. ఆఫీసులోనూ సాధ్యమే. దీనివల్ల జీవక్రియ చాలా మెరుగవుతుంది. ఇంకా..
› సమయానికి నిద్రపోవడం, పొద్దున్నే మేల్కొనడం, సకాలంలో భోంచేయడం చాలా మంచిది. దీనివల్ల శరీర గడియారం సరిగ్గా సాగుతుంది. బరువు నియంత్రణలో ఉంటుంది.
› సూర్యాస్తమయం అయిన ఓ గంటలోపు రాత్రి భోజనం ముగించాలి. ఇలా చేయగలిగితే జీవక్రియ మెరుగవుతుంది. సకాలంలో నిద్ర వస్తుంది. బరువు అదుపులో ఉంటుంది.
› కొవ్వును, బరువును తగ్గించుకోవడానికి ఓ సులభమైన చిట్కా ఉంది.. తినేటప్పుడు ఆహారాన్ని బాగా నమిలి మింగడం. ఆ ప్రక్రియ ద్వారా పొదుపు చేసుకున్న శక్తిని కొవ్వును కరిగించడంలో ఉపయోగిస్తుంది మన శరీరం.
› ప్రొటీన్లు పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ప్రొటీన్లు శరీర వ్యవస్థలోని లోటుపాట్లను సవరించి, కొవ్వును కరిగిస్తాయని నిపుణులు చెబుతారు.
Read More :
Banana | డైటింగ్ చేస్తుంటే అరటి పండు తినొచ్చా? లేదా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

