చాలా మంది లావైపోతున్నామనో, లావుగా ఉన్నామనో బాధపడిపోతూ కాలాన్ని వృథా చేసుకుంటారు. ఆ చేదు ఆలోచనల మధ్య బతికేస్తూ, జీవితం కరిగిపోతున్నా పట్టించుకోరు. అది సరికాదు. ప్రతి మహిళా మల్లె తీగలా ఉన్నా లేకపోయినా, ఇవి మాత్రం తప్పనిసరి….
జీవితం అంటే ఏ ఒక్కటో ఉండటమో, ఉండకపోవడమో కానేకాదు.. అనేకానేక విషయాల సమాహారం. మహిళా అర్థం చేసుకో! వర్తమానాన్ని అందంగా మలుచుకో.
రుజుతా దివేకర్, సెలబ్రిటీ ఫిట్నెస్ గురు