Hing | భోజనం తర్వాత ఇంగువ తింటే కలిగే లాభమేంటి?
Hing Health Benefits | ఇంగువ జీర్ణ సంబంధ సమస్యలను నియంత్రిస్తుంది. భోజనం తర్వాత చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పు గ్లాసు మజ్జిగలో కలుపుకొని తాగితే గ్యాస్ సమస్య మటుమాయం అవుతుంది. దీనివల్ల ఆహారమూ చక్కగా జీర్ణం అవుతుంది.
ఇంగువలోని యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జీర్ణకోశ వ్యాధులను నయం చేస్తాయి. రక్తపోటును నియంత్రించడంలోనూ సాయపడతాయి. దీన్ని ఉత్తరాదివాళ్లు హింగ్ అని పిలుస్తారు.
Read More :
“Black Food | నల్లగా ఉండే ఇలాంటి ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిదేనా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

