బాదం పాలు, సోయా పాలు సరే.. ఆలూ పాలు కూడా ఉన్నాయని తెలుసా
Potato Milk | ఆలూ ఫ్రై, ఆలూ చిప్స్ అందరూ ఇష్టంగా తింటారు. మరి ఆలూ పాల గురించి తెలుసా? బాదం మిల్క్, సోయా మిల్క్, కోకొనట్ మిల్క్లానే ఇదో స్పెషల్ మిల్క్. రకరకాల డైట్లతో డెయిరీ ఉత్పత్తులకు దూరంగా ఉండేవారికోసమే అందుబాటులోకి వచ్చింది.
ఈ శుద్ధ శాకాహార క్షీరానికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు కూడా. ఆవు పాలతో పోలిస్తే, ఇందులో సంతృప్త కొవ్వులు తక్కువ. వీటిలో అధిక మోతాదులో లభించే అసంతృప్త కొవ్వులు.. గుండెకు మేలు చేస్తాయి. ఆలూ మిల్క్లోనూ స్ట్రాబెర్రీ, వెనిలా వంటి ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి.
Read More :
“బాదం పాలు, సోయా పాలు, కొబ్బరి పాలు.. ఆవు పాలతో పోలిస్తే ఏవి ఎంత మేలు?”
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

