ఇంట్లో పిల్లలకు ఏ పాలు తాగించాలి? చిక్కటి పాలు తాగించాలా? నీళ్లు కలిపిన పల్చటి పాలు తాగించాలా? ఇది అందరు తల్లిదండ్రులను వేధిస్తున్న ప్రశ్న. దీనిపై మనిషికోరకంగా చెబుతుంటారు. అయితే, ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం దొరికేసింది. పిల్లలకు ఏ పాలు శ్రేయస్కరమో శాస్త్రవేత్తలు తేల్చేశారు. మరి కొత్త అధ్యయనంలో ఏం తేలిందో తెలుసుకుందామా?