e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, October 18, 2021
Home జిందగీ అవకాడో చీజ్‌ శాండ్‌విచ్‌

అవకాడో చీజ్‌ శాండ్‌విచ్‌

కావలసిన పదార్థాలు
బ్రెడ్‌ ముక్కలు: నాలుగు, అవకాడో: ఒకటి, చీజ్‌: అరకప్పు, మిరియాల పొడి: అర టీస్పూన్‌, రెడ్‌ చిల్లీఫ్లేక్స్‌: అర టీస్పూన్‌, ఉప్పు: తగినంత, బటర్‌: ఒక టేబుల్‌ స్పూన్‌.

తయారీ విధానం
అవకాడో గుజ్జు తీసి అందులో కొంచెం మిరియాల పొడి, ఉప్పు వేసి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. సన్నగా తరిగిన చీజ్‌ను ఒక గిన్నెలో వేసి మిరియాల పొడి, ఉప్పుతోపాటు చిల్లీఫ్లేక్స్‌ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు, స్టవ్‌మీద పాన్‌పెట్టి కొద్దిగా వెన్న వేసి రెండు బ్రెడ్‌ ముక్కలు పెట్టి వాటిపై అవకాడో మిశ్రమం పూసి పైనుంచి చీజ్‌వేసి మరో బ్రెడ్‌ ముక్కతో మూసేయాలి. దీన్ని రెండువైపులా బటర్‌ వేస్తూ రెండు నిమిషాలు కాల్చుకుంటే
అవకాడో చీజ్‌ శాండ్‌విచ్‌ సిద్ధం.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement