Long Frock | బుట్టబొమ్మకు..కొత్త ఫ్రాక్
Long Frock | సంప్రదాయ దుస్తుల్లో గడుల డిజైన్లు ఎక్కువ. చీరలు, పట్టు లంగాలలో రెండు మూడు రంగుల మేళవింపుతో గడులను అల్లుతారు. ఒకే కొలతతో, చూడముచ్చటైన గడులతో కూడిన ఫ్యాబ్రిక్‌తో మగ్గం వర్క్ లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్..
‘కంచి’ కళ
నిండైన గులాబీ రంగు కంచి పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన ఫ్రాక్ ఇది. గులాబీ రంగుపై అదే రంగు చెక్స్ బావున్నాయి. యోక్ పార్ట్ కోసం పింక్ కలర్ రా సిల్క్‌పై గోల్డ్ జర్దోసి జరీతో చేసిన మగ్గం వర్క్ బాటమ్తో చక్కగా నప్పింది. కంచిపట్టుతో పెద్ద బార్డర్ ఇచ్చి చిన్నచిన్న ఫ్లీట్స్ జత చేశారు. బాటమ్‌లో పట్టు ఫ్యాబ్రిక్‌తోనే చేతులు కూడా డిజైన్ చేయడంతో నిండుదనం వచ్చింది. టాప్కు కాటన్ లైనింగ్ ఇచ్చి, బాటమ్‌లో కెన్కెన్ జతచేయడంతో బౌన్సీ లుక్ వచ్చింది.
పచ్చని చిలుకలా..
చిలుక పచ్చ రంగు ఆర్గంజా ఫ్యాబ్రిక్‌తో రూపొందించిన ఫ్రాక్ ఇది. గోల్డ్ కలర్ జరీ చెక్స్ మరింత అందాన్నిచ్చాయి. ఫుల్లెన్త్ ఫ్రాక్‌కు యోక్ పార్ట్‌లో.. సెల్ఫ్ చెక్స్ ఫ్యాబ్రిక్‌పై మిర్రర్ వర్క్ చేశారు. చేతులకు టమాట రంగు బెనారస్ ఎలిఫెంట్ మోటిఫ్స్‌తో బార్డర్ ఇచ్చారు. బాటమ్‌కు కూడా ఇదే బార్డర్‌ను కొనసాగించడం నిండుగా ఉంది.
– రితీషా రెడ్డి, ఇషా డిజైనర్ హౌస్
follow us on: instagram.com/riteshareddy, 70136 39335
Read More :
Neon Yellow | ఈ కలర్ అంటే సెలబ్రెటీలకు ఎందుకంత క్రేజ్..”
“Customized Bridal Ware | పెండ్లిళ్లలో ఇదిప్పుడు నయా ట్రెండ్.. ఇంతకీ ఏంటి ఈ ఫ్యాషన్ !!”
Langa Voni Fashion | పెండ్లిళ్ల సీజన్లో సంప్రదాయ లంగా ఓణీలదే హవా !!”
“Long Frocks | పెండ్లిల్ల సీజన్లో ట్రెండీ లుక్స్‌లో ఆకట్టుకున్న లాంగ్ ఫ్రాక్స్”
Bandhani Fabric | భారతీయ, పాశ్చాత్య శైలి కలబోసిన ఈ ఫ్యాషన్ డ్రెస్సుల గురించి తెలుసా?”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

