ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీకి మూడు నెలల జైలు
అహ్మదాబాద్ : గుజరాత్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో పాటు మరో తొమ్మిది మంది గురువారం మెజిస్టీరియల్ కోర్టు మూడు నెలల శిక్ష విధించింది. ఐదేళ్ల కిందటి నాటి కేసులో అనుమతి లేకుండా ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించారన్న కేసులో మెహసనా కోర్టు దోషులుగా నిర్ధారించింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జేఏ పర్మార్.. మేవానీ, ఎన్సీపీ కార్యకర్త రేష్మా పటేల్ సహా రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్‌లోని సభ్యులను దోషులుగా నిర్ధారించింది.
మొత్తం పది మంది దోషులకు ఒక్కొక్కరికి కోర్టు రూ.వెయ్యి జరిమానా సైతం విధించింది. జూలై, 2017లో అనుమతి లేకుండా మెహసనా నుంచి బనస్కాంత జిల్లాలోని ధనేరా వరకు ‘ఆజాదీ మార్చ్’ చేపట్టినందుకు మెహసనా ‘ఏ’ డివిజన్ పోలీసులు మేవానీతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. పాటిదార్ కమ్యూనిటీకి రిజర్వేషన్ కోసం మద్దతు ఇచ్చిన రేష్మా పటేల్ మార్చ్‌లో పాల్గొన్న సమయంలో ఆమెకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మొత్తం 12 మంది నిందితుల్లో ఒకరు మరణించగా, ఒకరు పరారీలో ఉన్నారు.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

