Banana jewellery | బంగారు నగలు కాదు.. అరటితో చేసిన ఆభరణాల గురించి తెలుసా
Banana jewellery | ఇప్పటివరకూ మనం లోహం, ప్లాస్టిక్, గాజు, చెక్కతో చేసిన కమ్మలు, గాజులు, ఉంగరాలను చూశాం. చెన్నైకి చెందిన ఓ స్వయం సహాయక బృందం అరటి తొక్క, అరటి పీచుతో ఆభరణాలు తయారు చేస్తున్నది. అరటి పీచుతో చేయడంవల్ల తేలికగా ఉంటాయి. బంగారు, వెండి ఆభరణాలతో పోలిస్తే వీటి ధర కూడా తక్కువే. వీటిని ధరించడం వల్ల పర్యావరణానికి హాని ఉండదు. అరటి పీచుకు సహజమైన మెరుపు ఉంటుంది. దీంతో ధగధగలకు కొదవే ఉండదు. దీంతో, అరటి ఆభరణాలకు ఆదరణ పెరుగుతున్నది.


Read More :
Jewellery Cleaning Tips | బంగారు నగలు నల్లబడ్డాయా? ఇలా చేస్తే మెరిసిపోతాయి..
Polki Jewellery | వజ్రపు మెరుపులతో అందాన్ని రెట్టింపు చేసే ఈ నగల గురించి తెలుసా?
Evil eye jewelry | దిష్టి తగలకుండా ఈ ఆభరణాలు ఎప్పుడైనా ధరించారా?
zirconium | నగలంటే బంగారమే.. ఈ లోహంతో తయారుచేసిన ఆభరణాలే ఇప్పుడు ట్రెండింగ్
“Christmas Special ఈ క్రిస్మస్కు మరింత అందంగా కనిపించాలా? వీటిని ట్రై చేయండి
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
US Diwali: అమెరికాలో దీపావళి వేడుకల్ని అడ్డుకున్న అతివాదులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

