బ్రిటన్ ప్రధాని అయ్యే ఛాన్సెస్ ఉన్న ఈమె గురించి మీకు తెలుసా!!
Liz Truss | బ్రిటన్ ప్రధాని( Britain Prime Minister )గా బోరిస్ జాన్సన్ బాధ్యతల నుంచి వైదొలగనున్న నేపథ్యంలో ప్రధాని పీఠాన్ని అధిరోహించే ఆస్కారం ఉన్నవారిలో భారత మూలాలున్న బ్రిటన్ ఆర్థిక శాఖ మంత్రి రుషి సునాక్ పేరు బలంగా వినిపిస్తున్నది. ఎంపిక చివరి దశలో కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఆయనకు గట్టి పోటీగా నిలిచారు లిజ్ ట్రస్. ప్రస్తుతం ఆమె విదేశాంగ శాఖ సెక్రటరీగా ఉన్నారు. ఆహార్యంలో బ్రిటన్ మాజీ ప్రధాని మార్గరెట్ థాచర్‌ను అనుకరిస్తారు ట్రస్. దీంతో ఆమెను ‘మార్గరెట్ థాచర్ 2.0’ అని పిలుస్తున్నారు.
ఆక్స్ఫర్డ్ నుంచి పొలిటికల్ సైన్స్, ఫిలాసఫీ, ఎకనమిక్స్ ప్రధాన అంశాలుగా పట్టా పుచ్చుకున్న లిజ్ 1996 నుంచి కన్జర్వేటివ్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2010 నుంచి పార్లమెంట్ సభ్యురాలిగానూ ఉన్నారు. పెన్షన్లు, ఆరోగ్యం, ఉద్యోగ భద్రతలకు సంబంధించి అక్కడి వ్యాపారులు, ఉద్యోగులు నేషనల్ ఇన్సూరెన్స్ కింద తమ ఆదాయం మీద పన్ను కడతారు. ప్రభుత్వం ఈ ఏడాది దాన్ని పెంచింది. తాను ప్రధాని అయిన వెంటనే పన్ను భారాన్ని తగ్గిస్తానని చెబుతున్నారు లిజ్. ఒక వేళ ఈ పరుగులో నెగ్గితే.. బ్రిటన్ మూడో మహిళా ప్రధాని అవుతారామె.
Read More :
“తొంభై ఏండ్ల యువరక్తం నాది అంటున్న ఈ బామ్మ ఎంతోమందికి ఇన్స్పిరేషన్”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
Bloody Romeo | నాని బ్లడీ రోమియో షూటింగ్ షురూ.. ఇంతకీ లొకేషన్ ఎక్కడో తెలుసా..?
Tanzania | టాంజానియాలో టీసీఏ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

