e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home జిందగీ చర్మానికి కీరా

చర్మానికి కీరా

కీరదోసకు వాపులను తగ్గించే గుణం ఉంది. ఎండవల్ల కలిగే వాపులపై కీరదోస ముక్కలను కొద్దిసేపు పెట్టాలి. అలాగే కొందరికి ఎండకు వెళ్లొచ్చాక కండ్లు మంటగా ఉంటాయి. అప్పుడు కీర ముక్కలను కండ్లపై పెట్టుకుని నిద్రపోవాలి.

ఈ కాలంలో ఆయిలీ స్కిన్‌వాళ్లకు మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ. అలాంటప్పుడు కీర ముక్కలను మెత్తగా రుబ్బి, ఆ గుజ్జుతో ఫేస్‌ప్యాక్‌ వేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమలు ఏర్పడవు. అలాగే, కీరలోని నీరు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చర్మానికి కీరా

ట్రెండింగ్‌

Advertisement