హైదరాబాదీ కళలను ఆకట్టుకుంటున్న ఈ అరబిక్ డిజైన్స్ గురించి తెలుసా
Arabic Jewelry | అరబిక్ స్టైల్ మెహిందీ, అరబిక్ డిజైన్ నగలు, అరబిక్ ఇంటీరియర్స్.. భారతీయులను, ముఖ్యంగా హైదరాబాదీలను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. మనవాళ్ల అభిరుచులకు దగ్గరగా, ప్రాచీన అరబిక్ కళల మేళవింపుగా వచ్చే డిజైన్లన్నీ ఇక్కడ సూపర్ హిట్ అవుతున్నాయి. అందుకే ఢిల్లీకి చెందిన లగ్జరీ ప్యాకేజింగ్ సంస్థ‘లీ జహాన్’ ఈ మధ్యే సరికొత్త అరబిక్ కలెక్షన్‌ను తీసుకొచ్చింది.
ఇందులో అక్కడిస్టైల్లో ఉండే అలంకరణ ట్రేలు, మల్టీపర్పస్ బాక్సులు ఉన్నాయి. సునిశితమైన అరేబియన్ డిజైన్లతో, గ్లాసీ ఫినిషింగ్‌తో వీటిని రూపొందించారు. తెలుపు, నలుపు, లేత గులాబీ రంగులతో పాటు ఆకుపచ్చ వర్ణాల్లోనూ ఇవి లభిస్తున్నాయి.అలమరాలో పెట్టినా, టీపాయ్ మీద ఉంచినా కొత్త అందం ఖాయం.
Read More :
Floral Jewellery | పూలే ఆభరణాలు అయితే… మగువల మనసులు దోచేస్తున్న ముచ్చటైన నగలు”
“Jewelry | చేతితో ప్రాణంపోసిన ఆభరణాలు ఎందుకంత ప్రత్యేకం !!”
“Shoulder Duster Earrings | ఒకప్పుడు హల్చల్ చేసిన ఈ చెవికమ్మలు మళ్లీ వచ్చేశాయి”
“Jungle jewelry | చాలామంది అమ్మాయిలు ఆశగా చూస్తున్న జంగిల్ జువెలరీ గురించి ఇది తెలుసా”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
Lulu jobmela | ఈ నెల 27న జాబ్ మేళా.. వివరాలివే
MP Damodar Rao | ఎంపీ దీవకొండ దామోదర్ రావుకు కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

