మీ పెంపుడు జంతువులు..ఇక తప్పిపోవు!

ఈ మధ్య హైదరాబాద్‌లో ఓ జంతు ప్రేమికురాలు ‘పిల్లి కనబడుట లేదు’ అంటూ దిన పత్రికల్లో ప్రకటన ఇచ్చింది. ఆచూకీ చెప్పిన వారికి రూ.50వేల బహుమతి కూడా ప్రకటించింది. అక్కడక్కడా ‘మా పెంపుడు కుక్క కనిపించడం లేదు’ తరహా పోస్టర్లు దర్శనమిస్తూనే ఉంటాయి. ఇష్టమైన జంతువులు కనిపించకపోతే.. తమ కుటుంబసభ్యులు తప్పిపోయినట్టు బాధపడతారు చాలామంది. అలాంటివారికి ఓ శుభవార్తను తీసుకొచ్చింది ‘మార్స్ పెట్‌కేర్’ సంస్థ. ఇది ‘పాసమ్’ అనే యాప్ ద్వారా తప్పిపోయిన జంతువులు ఎక్కడున్నాయో ట్రాక్ చేస్తుంది. ‘ఇదొక మొబైల్ ఫేషియల్ రికగ్నిషన్ యాప్. అతి త్వరలోనే పెట్స్ ప్రేమికులకు అందుబాటులోకి రానున్నది. మనుషుల్లానే జంతువులకూ ప్రత్యేకమైన ముఖాకృతి ఉంటుంది. దాన్ని క్యాప్చర్ చేసి, ట్రాక్ చేస్తుంది. వేలాది శునకాల చిత్రాలతో ఈ యాప్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించారు. నూటికి నూరుశాతం కచ్చితత్వం ఉన్నట్టు తేలింది. దీనికి కృత్రిమ మేధనూ జోడించాం’ అంటారు మార్స్ పెట్‌కేర్ ఇండియా ప్రతినిధి గణేశ్ రమణి.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- animals
- Pet Animals
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

