brussels sprouts |చూడ్డానికి క్యాబేజిలా ఉండే వీటిని తింటే ఆరోగ్యానికి ఇన్ని లాభాలుంటాయా!

Health benefits of brussels sprouts | బ్రసెల్స్ స్ప్రౌట్స్ చూడటానికి చిన్నచిన్న క్యాబేజీల్లా అనిపిస్తాయి. వీటికి ఆ పేరు బెల్జియం దేశపు రాజధాని బ్రసెల్స్ మీదుగా వచ్చింది. క్యాబేజి, కాలిఫ్లవర్, కేల్, కాలర్డ్ గ్రీన్స్, బ్రకోలీ కుటుంబానికి చెందింది. బ్రసెల్స్ స్ప్రౌట్స్ పోషకాలకు గనులు. క్యాలరీలు తక్కువ. విటమిన్ కె, ఫోలియేట్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం అధికంగా ఉంటాయి.
బ్రసెల్స్ స్ప్రౌట్స్‌ను ఆహారంలో భాగం చేసుకుంటే అధిక రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధులు లాంటి ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చని చెబుతారు నిపుణులు. వీటిలో అధిక మొత్తంలో ఉండే కెరోటినాయిడ్ల కారణంగా కండ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఉదర, మూత్రపిండ, ఊపిరితిత్తులు, ప్రొస్టేట్, రొమ్ము, మూత్రాశయ క్యాన్సర్ల నుంచీ రక్షణ లభిస్తుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Winter Food | చలికాలంలో ఈ ఫుడ్ తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా
Milk | ఏ పాలు తాగితే మంచిది? ఆవుపాలా? బర్రెపాలా?
Health tips : ఈ పప్పులతో అనారోగ్య ముప్పునకు చెక్!
Health tips | మీ వంటగదిలో ఉన్న ఈ వస్తువులతో వచ్చే లాభాలు తెలిస్తే షాకవ్వాల్సిందే
allam murabba | ఖాళీ కడుపుతో దీన్ని తింటే ఏమవుతుంది?
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- Brussels
- cabbage
- Health
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

