ముందస్తు ప్రసవం అంటే.. 37 వారాల కంటే ముందే శిశువుకు గర్భిణి జన్మనివ్వడం. అలాంటి పిల్లలు సాధారణంగా తక్కువ బరువు ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో పుట్టుకతోనే వినికిడి, దంత, నేత్ర సమస్యలు రావచ్చు. మందబుద్ధి కూడా తోడుకావచ్చు. కాబట్టి, గర్భధారణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇటీవలి కాలంలో ముందస్తు ప్రసవాల సంఖ్య పెరుగడానికి అనేక కారణాలు..