Durga Mata immersion | నర్సంపల్లిలో ఘనంగా ముగిసిన దుర్గామాత నిమజ్జన మహోత్సవం
నర్సంపల్లి గ్రామంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు వివిధ అవతారాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Durga Mata immersion | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మండలం నర్సంపల్లి గ్రామంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. తొమ్మిది రోజులపాటు వివిధ అవతారాల్లో అమ్మవారిని అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయదశమి సందర్భంగా నిర్వహించిన నిమజ్జన మహోత్సవం గ్రామంలో పండుగ శోభను నింపింది. మహిళల కోలాటాలు, యువకుల భజనలు, భక్తుల జయజయధ్వానాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారి ఊరేగింపు కన్నులపండువగా సాగింది.
ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన అమ్మవారి ప్రసాదం లడ్డూ వేలంపాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన బొల్లం, చిరంజీవి, బొల్లం భావన, బొల్లం తిరుపతి, శ్రీలత రెండు లక్షలవెయ్యి రూపాయలకు (2,001,000) అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకున్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి బాక్సాఫీస్ సెన్సేషన్.. వర్కింగ్ డేలోనూ అదరగొట్టిన విజయ్ దేవరకొండ!
Rowdy-sheeter | పోలీసింగ్ ఎక్కడ? ఏం చేస్తారో చేసుకోండన్న యువకుడు
RC 17 | ఆ తేదీన రామ్ చరణ్-సుక్కూ మూవీ ఓపెనింగ్.. ‘ఆర్సీ 17’ మ్యూజిక్ డైరెక్టర్‌పై మైత్రీ నిర్మాత క్లారిటీ!
Bigg Boss 10 | సీక్రెట్ రూమ్ నుంచి గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన షాలిని.. ఇంట్రెస్టింగ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ విజయం!
Yusuf Pathan | ఎన్డీయేలో చేరిక.. ప్లాట్ కానుక.. ఇంటిపక్క భూమిని యూసుఫ్‌కి కేటాయించిన గుజరాత్ ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

