Traffic ACP | చింతల్ ఆర్వోబీ కింద లారీలు నిలిపితే చర్యలు..

కరీమాబాద్ : చింతల్ ఆర్వోబీ కింద యజమానులు లారీలను నిలిపితే చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఏసీపీ హెచ్చరించారు. చింతల్ ఆర్వోబీ కింద లారీలను నిలపడంతో ఇబ్బందులు పడుతున్నామని చింతల్ దళిత అభివృద్ది సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్‌కు ఇటీవల పిర్యాదు చేయడంతో పోలీసులు సోమవారం సంఘటనా స్థలానికి చేరుకుని లారీ యజమానులకు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ ఇచ్చారు.
లారీలను చింతల్ ఆర్వోబీ కింద నిలుపవద్దని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

