ఆసనాలు, ప్రదర్శనలతో యోగా డేలో అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి రోజూ యోగా సాధన చేస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందని, ఒత్తిడిని తగ్గించుకోవచ్చని అవగాహన కల్పిస్తూ ఇటు పాఠశాలల్లో,
మైదానాల తో పాటు పని ప్రదేశాల్లోనూ విద్యార్థులు, పెద్దలతో ఆసనాలు వేయించారు. ఈ సందర్భంగా పలు చోట్ల చిన్నారులు యోగా అక్షరక్రమంలో ప్రదర్శించిన ఆసనాలు ఆకట్టుకున్నాయి.
– నమస్తే నెట్వర్క్, జూన్ 21