ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సర్పంచ్
ACB Net | జిల్లాలోని సీరోల్ మండలం మోదుగడ్డ తండాకు చెందిన సర్పంచ్ దరావత్ వీరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.
మహబూబాబాద్ : జిల్లాలోని సీరోల్ మండలం మోదుగడ్డ తండాకు చెందిన సర్పంచ్ దరావత్ వీరు( Sarpanch Daravath Veeru) లంచం ( Bribe) తీసుకుంటూ ఏసీబీ ( ACB ) అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు. గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న క్వారీ నిర్వహణ కోసం ఎలాంటి అడ్డంకులు సృష్టి్ంచవద్దని గ్రానైట్ యజమానులు సర్పంచ్‌ను సంప్రదించారు.
అందుకు మొదట రూ.30 లక్షలు డిమాండ్ చేసిన సర్పంచ్ చివరకు రూ.13 లక్షలకు ఒప్పుకున్నాడు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.2 లక్షలు బుధవారం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అవినీతికి పాల్పడ్డ సర్పంచ్ దరావత్ వీరుపై కేసు నమోదు చేసి వరంగల్ జుడిషియల్ కోర్టులో హాజరు పరిచామని ఏసీబీ ఉన్నతాధికారులు వివరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- Acb
- bribe
- red handed
- sarpanch
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Net | రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిన సర్పంచ్
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
‘క్రీడలతో ఆత్మవిశ్వాసం పెంపు’
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: హాస్పిటల్‌ను బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

