Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Women | కుటుంబ కలహాల కారణంగా సంగీత అనే మహిళ ఆత్మహత్య చేసుకునేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఐదంతస్తుల భవనం వద్దకు వెళ్లి పైకి ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ భవనం కింద పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
Women | ఓ మహిళ అందరూ చూస్తుండగానే ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలున్నారు. అయితే కుటుంబ కలహాల కారణంగా సంగీత ఆత్మహత్య చేసుకునేందుకు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఐదంతస్తుల భవనం వద్దకు వెళ్లి పైకి ఎక్కింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఆ భవనం కింద పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
సమాచారమందుకున్న పోలీసులు మొదట ఘటనా స్థలానికి చేరుకుని కిందికి దిగాలని సంగీతకు హెచ్చరికలు చేశారు. అయితే స్థానికుల మాటలు, పోలీసుల మాటలను విన్నట్టే విని.. వారి హెచ్చరికలు లెక్కచేయని సంగీత ఒక్కసారిగా పైనుంచి దూకింది. ఈ ఘటనలో సంగీతకు గాయాలవడంతో వెంటనే ఆమెను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మహిళ పరిస్థితి ఎలా ఉందనేది తెలియాల్సి ఉంది.
షాకింగ్ వీడియో
నిర్మల్ జిల్లా కేంద్రంలో ఐదంతస్తుల భవనంపై నుంచి దూకిన సంగీత అనే మహిళ
సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన సంగీతకు భర్త రవి, ఇద్దరు పిల్లలు
కుటుంబ కలహాలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగీత
మొదట ఘటనా స్థలానికి చేరుకుని కిందికి దిగాలని హెచ్చరికలు చేసిన పోలీసులు
పోలీసులను ఏమార్చి ఒక్కసారిగా దూకిన సంగీత
హుటాహుటిన అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలింపు
— Telugu Scribe (@TeluguScribe) November 18, 2026
Read Also :
‘ఎన్నికల ప్రక్రియపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి’
Protests | సోనియాగాంధీ ఆత్మకథపై ఏక్నాథ్ షిండే వర్గం శివసేన ఆగ్రహం.. Video
Read Today's Latest Adilabad Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి : సీనియర్ సివిల్ జడ్జి కె.సురేశ్
Women | పోలీసుల మాట విన్నట్టే చేసి.. ఐదంతస్తుల భవనంపై నుంచి దూకింది.. వీడియో
Road Accident | రోడ్డు ప్రమాదంలో చిన్నారి దుర్మరణం..మరొకరికి తీవ్రగాయాలు
బాలికలపై లైంగిక వేధింపుల కేసులో ఐదుగురు రిమండ్
Hormones | పండుగల అనంతరం హార్మోన్లలో మార్పులు వస్తాయా.. ఆరోగ్యంగా ఉండేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి

