మేడారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొలగించాలి
: మేడారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొలగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
- ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటాం
- ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్
- సేవాలాల్ జయంతి రోజు కార్యక్రమ నిర్వహణపై అభ్యంతరం
తాడ్వాయి, ఫిబ్రవరి 14: మేడారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొలగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. మేడారం మహా జాతర ట్రస్ట్ బోర్డును ఆదివాసీలతో ఏర్పాటు చేయాలని అనేక సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ పట్టించుకోకుండా లంబాడీలు, గిరిజనేతరులను నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. 11వ తేదీన ప్రమాణ స్వీకారం జరుగుతుందని ప్రకటించినప్పటికీ దానిని రద్దు చేసి సేవాలాల్ జయంతి రోజున నిర్వహించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చే శారు.
ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలను జా తర ట్రస్ట్ బోర్డు నియా మకంలో విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల మనోభావాలను దెబ్బతీస్తున్నారన్నారు. గతం లో జరిగిన ఘటనలు పునరావృతం కాక తప్పదని, 15వ తేదీన నియమించే ప్రమాణ స్వీకారాన్ని రద్దు చేయాలని కోరారు. మంత్రి సీతక్క కూడా ఎన్నికల ముందు కమిటీలో పూర్తిగా ఆదివాసీలతో ట్రస్ట్ బోరు ను నియమిస్తామని చెప్పారని, మాట తప్పకుండా హామీ నెరవేర్చాలని సుమన్ కోరారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

