మే డారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొ లగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.
: మేడారం ట్రస్ట్ బోర్డులో ఆదివాసేతరులను తొలగించాలని, లేకుంటే ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దబ్బగట్ల సుమన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర సందర్భంగా మేడారం ట్రస్ట్‌బోర్డు సభ్యులను పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఖరారు చేస్తూ జాబితాను దేవాదాయ శాఖకు పంపించారు. దేవాదాయ శాఖ ఆమోదం పొంది నేడో, రేపో ఉత్తర్వులు వెలువ