పదిలో షైన్ ప్రభంజనం
పదో తరగతి పరీక్షా ఫలితాల్లో షైన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యా సంస్థల అధినేత మూగల కుమార్‌యాదవ్ తెలిపారు. అత్యధిక మారులు సాధించిన విద్యార్థులు వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఆయన అభినందించారు.
హనుమకొండ, ఏప్రిల్ 29 : పదో తరగతి పరీక్షా ఫలితాల్లో షైన్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని విద్యా సంస్థల అధినేత మూగల కుమార్‌యాదవ్ తెలిపారు. అత్యధిక మారులు సాధించిన విద్యార్థులు వారి ఉన్నతికి శ్రమించిన అధ్యాపకులను ఆయన అభినందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో ఏ అక్షర (588), ఎల్ రేవంత్, ఎండీ అఫ్రోజ్ (586), సమీరా నయీమ్ (585), వెలుదండి సీమ, జీ సంహిత, కే సుమిత్ (584), టీ హాసిని, ఏ ప్రశాంతి, ఏ సుశాంత్, సీహెచ్ సిరి (583), వీవీ జాహ్నవి, మార శ్రీధస్ (582), ఏ హర్షిణి (581), పీ యతిస్, పీ హర్షిత (580) మారులు సాధించారని తెలిపారు.
302 మంది విద్యార్థుల్లో 85 శాతానికి పైగా మాథ్స్‌లో అత్యధిక మార్కులు సాధించడం గర్వకారణమన్నారు. 500 మారులకు పైగా 362 మంది విద్యార్థులు సాధించారని చెప్పారు. కార్యక్రమంలో షైన్ విద్యా సంస్థల కరెస్పాడెంట్ మూగల రమ, షైన్ పబ్లిక్ సూల్ ఎర్రగట్టుగుట్ట బ్రాంచ్ సెక్రటరీ జకుల శ్రీనివాస్‌యాదవ్, ఐఐటీ కో ఆర్డినేటర్ మూగల రమేశ్‌యాదవ్, ప్రిన్సిపాల్స్ పీ విశాల్, కే దినేశ్, రాజ్‌కుమార్, కవిత, ప్రగతిరెడ్డి, సబితా, మానస, కాలేజీ ప్రిన్సిపాళ్లు రాజుగౌడ్, పీ శ్రీనివాస్, ప్రశాంత్‌రావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

