బీఆర్ఎస్లో భారీగా చేరికలు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు మద్దతుగా ఇతర పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు.
- గులాబీ గూటికి కార్పొరేటర్, ఉద్యమనేత, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్
- మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నన్నపునేని, మేయర్ సుధారాణి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో చేరిక
వరంగల్, నవంబర్ 11(నమస్తేతెలంగాణ) : వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కారు జోరు కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు మద్దతుగా ఇతర పార్టీల నేతలు గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా 42వ డివిజన్ ఇండిపెండెంట్ కార్పొరేటర్ గుండు చందన-పూర్ణచందర్, 2009 ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసిన ఉద్యమ నాయకుడు అచ్చ విద్యాసాగర్, పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు, జనసేన తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి తాళ్లపల్లి బాలుగౌడ్ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. తూర్పు ఎన్నికల ఇన్చార్జి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే నరేందర్, మేయర్ గుండు సుధారాణి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

