బొగ్గుగనిలో గోడ కూలి సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు
క్రైం న్యూస్ | జిల్లాలోని గణపురం మండలం కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడ కూలి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న నవీన్ అనే జనరల్ మజ్దూర్ యాక్టింగ్ హాలర్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని గణపురం మండలం కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు బొగ్గు గనిలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు గోడ కూలి నైట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న నవీన్ అనే జనరల్ మజ్దూర్ యాక్టింగ్ హాలర్ ఆపరేటర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స కోసం క్షతగాత్రుడిని హైదరాబాద్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

