రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
రేవంత్ రెడ్డి | జిల్లాలోని రేగొండ మండల కేంద్రం లో టీఆర్ఎస్ యూత్ రేగొండ మండల అధ్యక్షుడు పేరాల ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని రేగొండ మండల కేంద్రం లో టీఆర్ఎస్ యూత్ రేగొండ మండల అధ్యక్షుడు పేరాల ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు. రేవంత్ రెడ్డి గండ్ర సత్యనారాయణపై చేసిన తప్పుడు విమర్శలను ఖండించారు. టీఆర్ఎస్ నేతలను జోలికొస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు, యూత్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Regina | ప్రేమలో దారుణంగా మోసపోయా,డిప్రెషన్లోకి వెళ్లా.. జీవితంలోని చేదు అనుభవాన్ని బయటపెట్టిన రెజీనా!
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Ranabaali | ‘రణబాలి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు.. ఆ తేదీ నుంచే విజయ్ దేవరకొండ సినిమా స్ట్రీమింగ్!
Hyderabad | మద్యం మత్తులో కన్న కొడుకును చంపిన తండ్రి.. హైదరాబాద్ బోరబండలో దారుణం
Aadarsha Kutumbam | మూడు రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా వసూళ్లు.. బాక్సాఫీస్ వద్ద వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ జోరు!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

