హనుమకొండ చౌరస్తా, మే 19: నగరంలో నిర్వహించిన ఫ్యాషన్‌షో అదుర్స్ అనిపించింది. మోడల్స్ ర్యాంప్ వాక్‌తో హొయలొలికించారు. హనుమకొండ పెద్దమ్మ గడ్డలోని సమీపంలో ఏఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో గురువారం రాత్రి ఫ్యాషన్‌షో కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆర్ఎక్స్-100 హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మోడల్స్‌తో ర్యాంప్‌వాక్ చేసి అలరించింది. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా మోడల్స్ ఆకట్టుకున్నారు.